ఏపీని వణికిస్తున్న చలిపులి

82చూసినవారు
AP: చలిపులి వల్ల ఆంధ్రప్రదేశ్‌లో చలి తీవ్రత పెరిగింది అరకులో 4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరు, లంబసింగి, తదతర ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగ మంచు కారణంగా గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్‌కి అంతరాయం కలిగింది. గన్నవరం రావాల్సిన హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్