రెండో రోజు కొనసాగుతున్న ఐటి రైడ్స్

76చూసినవారు
రెండో రోజు కొనసాగుతున్న ఐటి రైడ్స్
TG: నగరంలో రెండో రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మాత దిల్ రాజుకు చెందిన SVC, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఐటీ అధికారులు ఆయా సంస్థల అధినేతలను వరుసగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప-2 మూవీ బడ్జెట్, వరల్డ్ వైడ్‌గా వచ్చిన కలెక్షన్లపై అడిగి తెలుసుకుని వివరాలను నోట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్