పండ్ల తోటలో కలుపు నివారణకు మార్గాలు

65చూసినవారు
పండ్ల తోటలో కలుపు నివారణకు మార్గాలు
- పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి.
- పూతదశలో ఉన్నప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువులను నేలలో కలియదున్నాలి.
- కలుపు మొక్కలు పెరిగిన తర్వాత రోటావేటర్ లేదా మల్చింగ్ యంత్రం తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు.
- భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ 1-1.5 లీటర్లను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా వెదజల్లాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్