వైఎస్ విజయమ్మ పేరుతో విడుదలైన లేఖ నకిలీదంటూ టీడీపీ ఆరోపించింది. వైసీపీ వాళ్లే ఫేక్ లెటర్ రిలీజ్ చేశారని విమర్శించింది.
విజయమ్మ సంతకం కూడా వాళ్లే పెట్టి విడుదల చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజుల క్రితం షర్మిల రిలీజ్ చేసిన లేఖలో విజయమ్మ సంతకానికి.. ఈ రోజు విడుదలైన లేఖలో సంతకానికి ఏ మాత్రం పొంతన లేదని టీడీపీ తెలిపింది.