నాగుల చవితి నాడు చేయాల్సిన.. చేయకూడని పనులు ఇవే

70చూసినవారు
నాగుల చవితి నాడు చేయాల్సిన.. చేయకూడని పనులు ఇవే
నాగుల చవితి నాడు కొన్ని రకాల పనులు చేయకూడదని అనాది కాలంగా ఆచారం కొనసాగుతోంది. ఆ రోజున భూమిని దున్నడం, మట్టిని తవ్వడం, చెట్టు, పుట్టలను కొట్టడం, కూరగాయలు కోయడం, వంటలు చేయడం వంటివి చేయకూడదని అంటారు. పూర్వకాలంలో వీటన్నింటిని పాటించేవారు. పూర్వం ఆరోజు పండ్లు తినే జీవించే వాళ్లు. ఇప్పుడు కూరగాయలు కట్ చేయకుండా ఉండడం, వంటలు చేయకుండా ఉండడం అసాధ్యం. పండితులు ఈ విషయంలో వెసులుబాటు ఉందనే చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్