నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారో తెలుసా?

61చూసినవారు
నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారో తెలుసా?
మానవుని వెన్నెముకలో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం’ చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అందుకు ‘నాగుల చవితి రోజున విషసర్పాలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని, అదే పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని పండితులు చెప్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్