రేషన్ సరుకుల్లో కేవలం బియ్యమే.. కందిపప్పు, చక్కెర ఉండదు!

84చూసినవారు
రేషన్ సరుకుల్లో కేవలం బియ్యమే.. కందిపప్పు, చక్కెర ఉండదు!
రేషన్ కార్డు వినియోగదారులకు చేదువార్త. రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇస్తామని ఏపీ ప్రభుత్వం 2 నెలలుగా చెబుతున్నా అమలు జరగడం లేదు. వచ్చే నెలలోనూ బియ్యం మాత్రమే సరఫరా చేయనున్నట్లు సమాచారం. కేజీ కందిపప్పు రూ.67, పంచదార రూ.17కే అందుతుందని ఆశలు పెట్టుకున్న పేదలకు నిరాశే మిగలనుంది.

సంబంధిత పోస్ట్