మూడో విడత రుణమాఫీ ఒకేసారి కాదు!

536చూసినవారు
మూడో విడత రుణమాఫీ ఒకేసారి కాదు!
రుణమాఫీ మూడో విడత అమలుపైన తెలంగాణ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షలు, ఆపైన రుణాలున్న రైతులను రెండు విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువగా అప్పులున్న రైతులకు రెండు దఫాలుగా రుణమాఫీ చేయనుంది. రూ.2 లక్షల వరకు అప్పున్న రైతులను ఒక విభాగంలో, రూ.2 లక్షల కంటే ఎక్కువగా బకాయిలున్న రైతులను మరో విభాగంలో తీసుకోనుంది. మూడో విడత రుణమాఫీని రెండు దఫాలుగా అమలు చేయనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్