టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

31497చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే
1. పలాస - గౌతు శిరీష
2. పాతపట్నం - మామిడి గోవిందరావు
3. శ్రీకాకుళం - గొండు శంకర్
4. శృంగవరపుకోట - కోళ్ల లలిత కుమారి
5. కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు
6. అమలాపురం - అయితాబత్తుల ఆనందరావు
7. పెనమలూరు - బోడె ప్రసాద్
8. మైలవరం - వసంత వెంకట కృష్ణ ప్రసాద్
9. నరసరావుపేట - చదలవాడ అరవిందబాబు
10. చీరాల - మద్దులూరి మాలకొండయ్య యాదవ్
11. సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి