పూలేకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ

63చూసినవారు
పూలేకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ
జ్యోతిబా రావు ఫూలే అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రించే ముందు లాంతరు వెలుతురుతో చదువుకునేవాడు. జ్యోతిరావుకు చదువుపట్ల ఉన్న ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్‌.. జ్యోతిరావు తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన 1841లో స్కాటిష్‌ మిషన్‌ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. మళ్లీ అక్కడి నుంచి చదువు మొదలైంది.

సంబంధిత పోస్ట్