బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించిన జ్యోతిబా రావు

67చూసినవారు
బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించిన జ్యోతిబా రావు
జ్యోతిబా రావుకు 13 ఏళ్ళు ఉన్నప్పుడే 9 ఏళ్ల సావిత్రితో వివాహం జరిగింది. 1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే.. బీసీ 'మాలి' కులానికి చెందిన వాడవడం వల్ల కులవివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుంచి కులవివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో ఆయన బ్రాహ్మణులను విమర్శించడమే కాకుండా సమాజంలో బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించాల్సిందిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు.

సంబంధిత పోస్ట్