అందరికి ఆదర్శంగా నిలిచిన జ్యోతిబా రావు

59చూసినవారు
అందరికి ఆదర్శంగా నిలిచిన జ్యోతిబా రావు
స్త్రీలు అభివృద్ధి చెందకపోతే.. సమాజం అభివృద్ధి చెందదని జ్యోతిబా రావు భావించి స్త్రీలను విద్యావంతులుగా మార్చాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఇతరులకు ఆదర్శంగా ఉండేందుకు.. మొదటగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1848 ఆగస్టులో బాలికల పాఠశాల స్థాపించాడు. అయితే ఆ పాఠశాలలో అంటరానివారికి ప్రవేశం కల్పించడంతో చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు తన భార్య సాయంతో పిల్లలకు చదువు చెప్పించాడు.

సంబంధిత పోస్ట్