వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే (1/2)

38328చూసినవారు
వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే (1/2)
1. అరకు - తనూజ రాణి, 2. శ్రీకాకుళం - పేరాడ తిలక్, 3. విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్, 4. విశాఖపట్నం - బొత్స ఝాన్సీ, 5. కాకినాడ - చలమశెట్టి సునీల్, 6. అమలాపురం - రాపాక వరప్రసాద్, 7. రాజమండ్రి - గూడూరు శ్రీనివాసరావు, 8. నరసాపురం - ఉమాబాల, 9. ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్, 10. మచిలీపట్నం - సింహాద్రి చంద్రశేఖర్ రావు, 11. విజయవాడ - కేశినేని శ్రీనివాస్.

సంబంధిత పోస్ట్