ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఏమిటి?

54చూసినవారు
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఏమిటి?
ఇజ్రాయెల్ నుంచి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనా అని పిలిచేవారు. పాలస్తీనాలో యూదులు, అరబ్బులు ఉండేవారు. పాలస్తీనాను యూదు ప్రజలకు ‘జాతీయ నివాసం’గా ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ సమాజం బ్రిటన్‌ను కోరడంతో పాలస్తీనియన్లు, యూదుల మధ్య వివాదం మొదలైంది. ఇది తమ పూర్వీకుల ఇల్లు అని యూదులు విశ్వసించారు. మరోవైపు, ఇక్కడ పాలస్తీనా దేశం సృష్టించాలని అరబ్బులు కోరుకున్నారు. ఈ విధంగా వివాదం మొదలైంది.

సంబంధిత పోస్ట్