ఇజ్రాయెల్-పాలస్తీనా భౌగోళిక స్థితి ఏమిటి?

84చూసినవారు
ఇజ్రాయెల్-పాలస్తీనా భౌగోళిక స్థితి ఏమిటి?
ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో ఉన్న యూదు దేశం. వెస్ట్ బ్యాంక్ దాని తూర్పు భాగంలో ఉంది. ఇక్కడ ‘పాలస్తీనా నేషనల్ అథారిటీ’ పాలస్తీనా ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడుపుతుంది. దీనిని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇజ్రాయెల్ కు నైరుతి భాగంలో ఒక స్ట్రిప్ ఉంది. దాని చుట్టూ రెండు వైపులా ఇజ్రాయెల్, ఒక వైపు ఈజిప్ట్ ఉన్నాయి. దీనిని గాజా స్ట్రిప్ అంటారు. వెస్ట్ బ్యాంక్, గాజాస్ట్రిప్‌లను సాధారణంగా పాలస్తీనా అని పిలుస్తారు.

సంబంధిత పోస్ట్