మొదలైన నీటి సమస్య.. అప్రమత్తమైన ప్రభుత్వం

73చూసినవారు
మొదలైన నీటి సమస్య.. అప్రమత్తమైన ప్రభుత్వం
తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు అడుగంటడం, భూగర్భ జలాలు పడిపోతుండటంతో పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో సర్కారు అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో వేసవి ముగిసే వరకు ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి తాగు నీరు సరఫరా చేయాలని నిర్ణయించింది. జూన్‌ వరకు ఎండల తీవ్రత పెరిగినప్పటికీ తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు చేపడుతుంది.

సంబంధిత పోస్ట్