ఏపీ ఎన్నికల ఫలితాలపై వాళ్ళకే టెన్షన్ ఎక్కువ!!

50చూసినవారు
ఏపీ ఎన్నికల ఫలితాలపై వాళ్ళకే టెన్షన్ ఎక్కువ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఏపీలో ప్రతి ఒక్కరిలోనూ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న వాళ్ళకంటే ప్రజలకు ఎక్కువ టెన్షన్ ఉందంటూ సోష‌ల్ మీడియాలో మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఎన్నికల ఫలితాల కోసం చాలా టెన్షన్ గా చూస్తున్నట్టు సినీ సెలబ్రిటీల ఫోటోలతో కూడా హల్చల్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్