సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'ఆ ఒక్కటీ అడక్కు'.. ఎక్కడంటే?

56చూసినవారు
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'ఆ ఒక్కటీ అడక్కు'.. ఎక్కడంటే?
అల్లరి నరేశ్-ఫరియా అబ్ధుల్లా జంటగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీలో వైవా హర్ష, అరియానా కీలక పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. చిలక ప్రొడక్షన్స్ మూవీని నిర్మించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్