కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతుర్ని ఈడ్చుకెళ్లారు (వీడియో)

67700చూసినవారు
కంట్లో కారం కొట్టి.. కొందరు దుండగులు పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ ఘటన ఏపీలోని రాజమండ్రి రూరల్‌లో చోటు చేసుకుంది. కడియం వద్ద ఓ ఫంక్షన్ హాల్‌లో వివాహం జరుగుతోంది. ఇంతలో కొందరు దండుగలు హాల్‌లోకి చొరబడ్డారు. బంధువుల కంట్లో కారం కొట్టారు. పెళ్లి కూతుర్ని ఈడ్చుకెళ్లారు. అది గమనించిన బంధువులు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్