'చంద్రబాబు కుట్రలను చీల్చి చెండాడాలి'

306249చూసినవారు
'చంద్రబాబు కుట్రలను చీల్చి చెండాడాలి'
దెందులూరులో జరిగిన వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇతర తోడేళ్లు ఏకమయ్యారని అన్నారు. చంద్రబాబు ఏనాడైనా ఒక్క రూపాయైనా వేశాడా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను చీల్చి చెండాడాలి అన్నారు. టీడీపీ హయంలో జన్మభూమి కమిటీలు లంచాలకు మారుపేరుగా నిలిచాయని సీఎం జగన్ ఆరోపించారు.