రైలు బోగీల అండర్‌ఫ్రేమ్‌లు ఇవే!

81చూసినవారు
రైలు బోగీల అండర్‌ఫ్రేమ్‌లు ఇవే!
రైలు బోగీల అండర్‌ఫ్రేమ్‌లలోనూ రకాలున్నట్లు ఓ రైల్వే అధికారి ట్వీట్ చేశారు. అందులో 1972లో సరకు రవాణా కోసం అభివృద్ధి చేసిన CASNUB (కాస్ట్ స్టీల్ ఫ్రిక్షన్ స్నబ్బర్) 110 kmph వేగంతో వెళ్తుంది. దీనిని సరకు రవాణా వ్యాగన్లకు వాడతారు. ICF ఆల్ కాయిల్డ్ బోగీ (1965) వేగం 110 kmph. మరొకటి 160 kmph వేగంతో వెళ్లే LHB బోగీ. ట్రిపుల్ సస్పెన్షన్ బోగీని వందేభారత్ ట్రైన్లకు వాడుతున్నారు. దీని వేగం 180 kmph.

సంబంధిత పోస్ట్