భారత్‌లో నర్సుల కొరత

78చూసినవారు
భారత్‌లో నర్సుల కొరత
విదేశాలకు నర్సులు వలస వెళ్తుండటంతో భారత్‌లో వారి సంఖ్య తగ్గిపోతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నమోదు చేసుకున్న నర్సింగ్ సిబ్బంది సంఖ్య 33 లక్షలుగా కాగా.. 140 కోట్ల ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ఈ సంఖ్య సరిపోదని చెబుతున్నారు. 1000 మంది జనాభాకు 1.96శాతం(దాదాపు 20 మంది) నర్సులు అవసరమని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది. కానీ భారత్‌లో ఈ జనాభాకు ముగ్గురు నర్సులు మాత్రమే ఉన్నారు.

సంబంధిత పోస్ట్