మలేరియాకు కొత్త టీకా!

55చూసినవారు
మలేరియాకు కొత్త టీకా!
మలేరియా నిర్మూలన కోసం టీకాను అభివృద్ధి పరచడంలో ఢిల్లీలోని JNU శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు. మరింత సమర్థంగా మలేరియా, నిరోధం, చికిత్సకు బాటలు వేశారు. ప్రొఫెసర్ శైలజ సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. దీనిపై ప్రొఫెసర్ శైలజ మాట్లాడుతూ.. మనిషిలో ఇన్ఫెక్షన్‌ను చొప్పించడానికి దోహదపడే రెండు తటస్థ అణువులు PHB2-HSP70A1Aను గుర్తించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్