AP: అసెంబ్లీ జీరో అవర్ లో 23మంది ఎమ్మెల్యేలు మాట్లాడలేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అయితే ప్రతి సభ్యుడూ మాట్లాడాలనే జీరో అవర్లో ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నా వారు మాట్లాడటం లేదని తెలిపారు. రాష్ట్ర శాసనసభలో జీరో అవర్ ప్రారంభానికి మందు ఆయన ఈ విషయం చెప్పారు. YCP సభ్యులు రావట్లేదని కొందరు ప్రస్తావించగా, వాళ్లని మినహాయించి లెక్కించామని చెప్పారు.