రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు

79చూసినవారు
రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు
AP: రాష్ట్రంలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నేటి(సోమవారం) నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు(మంగళవారం) ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తరుణంలో 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్