మహిళల భద్రత పై కీలక వ్యాఖ్యలు చేసిన మేకపాటి శాంతి

69చూసినవారు
మహిళల భద్రత పై కీలక వ్యాఖ్యలు చేసిన మేకపాటి శాంతి
స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు అవుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రతిరోజు ఏ దిక్కున చూసినా ఏదో ఒక దారుణ సంఘటన వినాల్సి వస్తుంది. ప్రపంచం మారింది అభివృద్ధిలో దూసుకెళ్తుంది అయినప్పటికీ ఆడపిల్లలను ఇంకా చిన్నచూపుగానే చూస్తున్నారని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతి కుమారి అన్నారు. మర్రిపాడు లోని ఆమె నివాసంలో గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్