తిరుపతి రూరల్ కార్యదర్శిగా కే సుమన్ ఎన్నిక

68చూసినవారు
తిరుపతి రూరల్ కార్యదర్శిగా కే సుమన్ ఎన్నిక
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ తిరుపతి రూరల్ మహాసభ ఆదివారం సిపిఎం జిల్లా కార్యాలయంలో కే సుమన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర మాట్లాడుతూ తిరుపతి రూరల్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం అన్నారు. రూరల్ ప్రాంతంలో ప్రభుత్వ భూములు అన్నీ కూడా కబ్జా చేయబడుతున్నాయి. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారులు గానీ ప్రభుత్వం గానీ వాటిని పరిరక్షించడంలో వైఫల్యం చెందింది అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్