రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఉదయం చిత్తూరు రూరల్ మండలంలోని పెరుమాళ్ కండ్రిగ పంచాయతీలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రజలతో మాట్లాడరు.