నేడు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ: జిల్లా కలెక్టర్

78చూసినవారు
నేడు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ: జిల్లా కలెక్టర్
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం అన్ని పాఠశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని 5,466 పాఠశాలల్లో 3,63,888 మంది విద్యార్థులకు మాత్రలు వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 19 సంవత్సరాల లోపు విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్