13వ వార్డు మాపక్షి జల్లి కట్టుకు హాజరైన గురజాల చెన్న కేశవులు

58చూసినవారు
13వ వార్డు మాపక్షి జల్లి కట్టుకు హాజరైన గురజాల చెన్న కేశవులు
చిత్తూరు నగర పరిధిలోని 13వ వార్డు స్థానిక మాపక్షి నందు నిర్వహించిన జల్లి కట్టుకు స్థానిక ప్రజలు మరియు నిర్వాహకులు ఆహ్వానం మేరకు శనివారం ఉదయం ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి గురజాల చెన్న కేశవులు నాయుడు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్