సీఎం చంద్రబాబుతోనే మెరుగైన పాలన సాధ్యం

65చూసినవారు
సీఎం చంద్రబాబుతోనే మెరుగైన పాలన సాధ్యం
సీఎం చంద్రబాబుతోనే ప్రజలకు మెరుగైన పాలన సాధ్యమవుతుందని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించారు. వంద రోజులలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్