జీడి నెల్లూరు: క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం
చిత్తూరు జిల్లా, జీడి నెల్లూరు నియోజకవర్గంలోని మండలాలలో ఉన్నటువంటి చర్చ్ లు క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చర్చ్ లు విద్యుత్ దీపాలంకరణ మధ్య దేదీప్య మానంగా వెలిగిపోతున్నాయి. బుధవారం ఉదయం క్రిస్మస్ ను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఫాదర్ లు తెలియజేశారు.