గంటావూరులో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

68చూసినవారు
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శుక్రవారం దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. మహిళలు ఆర్థికంగా బాగుపడాలని డ్వాక్రా సంఘాలను తీసుకువచ్చింది సీఎం చంద్రబాబే అన్నారు.

సంబంధిత పోస్ట్