అన్నమయ్య జిల్లా పీలేరు పర్యటనకు శనివారం విచ్చేసిన చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ కటారి హేమలతకు యోగా గురువు మాజీ జెడ్పిటిసి డాక్టర్ రాయల్ లక్ష్మీ సుధాకర్ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కటారి హేమలతను సన్మానించారు. ఈ సందర్భంగా షి దివ్య యోగ విద్యాలయాన్ని కటారి హేమలత సందర్శించి విద్యాలయ అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు.