పులిచెర్ల: టిడిపిలోనే కార్యకర్తలకు తగిన గుర్తింపు

74చూసినవారు
పులిచెర్ల: టిడిపిలోనే కార్యకర్తలకు తగిన గుర్తింపు
తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని పులిచెర్ల మండల టిడిపి నాయకులు కుమార్ రెడ్డి, బండ్ల రమేష్, లెక్కల ధనుంజయ నాయుడు అన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరులో ఆదివారం తెలుగుదేశం పార్టీ నమోదు కార్యక్రమాన్ని టిడిపి నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రమేష్ నాయుడు. యుగంధర్ మునిరత్నం. తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్