వరదయ్యపాళెంలో భోగిమంటలను ఆర్పేసిన వర్షం

85చూసినవారు
ఉపరితల ఆవర్తనం కారణంగా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. వర్షానికి వీధులు జలమయం అయ్యాయి. భోగి మంటలు వేసిన కాసేపటికి వర్షం ప్రారంభం కావడంతో ప్రజలు ఇబ్బందికి గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్