సత్యవేడు: శ్రీసిటీని సందర్శించిన మంత్రి కందుల

59చూసినవారు
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కి వచ్చారు. ఈక్రమంలో ఆయన తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీని శనివారం సందర్శించారు. శ్రీసిటీ ఎండీ డా. రవీంద్ర సన్నారెడ్డి మంత్రికి స్వాగతం పలికారు. శ్రీసిటీ గురించి, స్థానికంగా నెలకొల్పిన పరిశ్రమల గురించి మంత్రికి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్