టాటా Sierra కొత్త మోడల్ విడుదల

57చూసినవారు
టాటా తన వింటేజ్ మోడల్స్‌ను తిరిగి తీసుకొస్తోంది. ఇప్పటికే రీలోడెడ్ వెర్షన్‌లో వచ్చిన సఫారీకి మంచి ఆదరణ లభించింది. తాజాగా 2000 సంవత్సరంలో రిలీజైన 'Tata Sierra'.. 25 ఏళ్ల తర్వాత కొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. కొత్త మోడల్ లుక్‌తో పాటు ధరను కంపెనీ రివీల్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.10.50 లక్షల నుంచి మొదలుకానుంది. ఎంతో లగ్జరీగా, స్టైలిష్‌గా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్