సీఐగా బాధ్యతలు చేపట్టిన తిమ్మయ్య

82చూసినవారు
సీఐగా బాధ్యతలు చేపట్టిన తిమ్మయ్య
బుచ్చినాయుడు కండ్రిగ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా తిమ్మయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో శ్రీకాళహస్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలకు పోలీసులపై ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టేలా పని చేస్తూ. వారి సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామన్నారు.

సంబంధిత పోస్ట్