శ్రీ దుర్గేశ్వర స్వామికి అభిషేకాలు

75చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన దుర్గేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు పాలు పెరుగు చందనముతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :