జ్ఞాన ప్రసన్నాంబ ఊరేగింపు
By బాలసుబ్రమణ్యం 56చూసినవారుపంచభూతాలలో, శ్రీకాళహస్తీశ్వరుడు ఆలయంలో, శుక్రవారం సాయంత్రం జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవమూర్తి అమ్మవారిని తిరుచువాహనంపై గజమాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి. మంగళ వాయిద్యాలతో మేల తాళాలతో ఆలయావరణంలో, ఊరేగించారు. ఆపై దీప, దూప, నైవేద్యం అఖండ దీపారాధన కుంభహారతి నక్షత్ర హారతి అమ్మవారికి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.