శ్రీకాళహస్తి: కన్నుల పండువగా ప్రాకారోత్సవం

56చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం రాత్రి పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల ఆలయ ప్రాకారోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. ఈ కార్య క్రమంలో ఏఈఓ లోకేశ్ రెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సి. ఎస్. ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్