ఓజిలి మండలంలో వర్షం

544చూసినవారు
తిరుపతి జిల్లా ఓజిలి మండలం మొత్తం శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2: 00 గంటల సమయం వరకు వర్షం దంచి కొట్టింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. రెండురోజులు పాటు వర్షం కురుస్తుంది. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి, ఈ రెండు రోజులు పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్