ఏర్పేడు: రోడ్డు విస్తరణ గురించి చర్చ

67చూసినవారు
ఏర్పేడు: రోడ్డు విస్తరణ గురించి చర్చ
ఏర్పేడు మండలం గుడిమల్లం రోడ్డు విస్తరణలో భాగంగా పెనుమల్లం గ్రామస్తులతో ఆదివారం గుడిమల్లం ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు, మాజీ సర్పంచ్ పద్మనాభం నాయుడు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆలయ మాజీ చైర్మన్ మాట్లాడుతూ. గుడిమల్లం రోడ్డు మలుపులు ఎక్కువగా ఉందని, బయట నుండి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. పెనుమల్లం గ్రామస్తులు సహకరిస్తే రోడ్డు పనులు పూర్తవుతాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్