తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెరవారిపల్లెకి చెందిన కామినేని శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు కుప్పెర హుండీని బహుకరించారు. శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత కొప్పెర హుండీని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.