జలదంకి మండలంలోని 9వ మైలు సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయుటకు గురువారం స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి, వంటేరు జయచంద్ర రెడ్డి , తలపనేని మధు నాయుడు , దగ్గుమాటి మాల్యాద్రిరెడ్డి , చితాబత్తిన మస్తాన్ రెడ్డి , ముచ్చాల మధుసూదన్ రెడ్డి, స్వర్ణ కొండప నాయుడు, లింగం గుంట దశరథ నాయుడు ఉన్నారు.