లంక గ్రామాలకు రాకపోకలు బంద్ (వీడియో)

55చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలకు వరద నీరు పొటెత్తుతోంది. ఈ క్రమంలో బాపట్ల జిల్లాలో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెసర్లంక అరవింద వారధి పైనుంచి వరద నీరు ప్రవహించడంతో కొల్లూరు నుంచి లంక గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్