ఎన్టీఆర్, ఎంజీఆర్ కూడా ఆర్టిస్టులే: విజయ్

59చూసినవారు
'ఏపీ, తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్, ఎంజీఆర్ కూడా ఆర్టిస్టులే. వారు ఎలా రాజకీయాల్లో రాణించారో అందరికీ తెలుసు’ అని TVK అధ్యక్షుడు విజయ్‌ అన్నారు. తనను ఆర్టిస్ట్ అంటూ కొందరు చేస్తోన్న విమర్శలకు విజయ్ పైవిధంగా నసమాధానమిచ్చారు. ‘‘రాజకీయాల్లో ఫెయిల్యూర్స్‌, సక్సెస్‌ స్టోరీలు చదివాక.. నేను నా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడ్డా. నన్ను ఆశీర్వదించండి' అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్