హోం మంత్రి అనితపై ట్రోల్స్.. వీడియో షేర్ చేసిన బాబు గోగినేని

83చూసినవారు
తిరుమల లడ్డూ, డిక్లరేషన్ వివాదం వేళ హోం మంత్రి అనితపై ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో ఆమె తాను క్రిస్టియన్‌ను అని, ఎప్పటికీ తన బ్యాగులో, కారులో బైబిల్ ఉంటుందని చెప్పారు. తాజాగా 'తాను హిందువునని ధైర్యంగా చెబుతున్నానని, నువ్వు చెప్పగలవా' అని మాజీ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఈ ట్రోల్ వీడియోను సామాజిక కార్యకర్త బాబు గోగినేని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'బిస్కెట్' అని కామెంట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్