పవన్ కళ్యాణ్ OSDగా వెంకటకృష్ణ

54చూసినవారు
పవన్ కళ్యాణ్ OSDగా వెంకటకృష్ణ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ OSDగా వెంకటకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జీఏడీలో అడిషనల్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. త్వరలోనే ఆయన OSDగా బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్